ఇద్దరు కథానాయికల మధ్య పోటీ సహజం: సాక్షి వైద్య

by సూర్య | Thu, Jan 08, 2026, 06:23 PM

ఒకే హీరోతో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నప్పుడు పోటీ సహజమని నటి సాక్షి వైద్య తెలిపారు. అయితే తనకు అలాంటి అభద్రతాభావం లేదన్నారు. 'నారీ నారీ నడుమ మురారీ' సినిమాలో సంయుక్తా మీనన్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, తెరపై ఎవరు ఎక్కువ కనిపిస్తారు, ఎవరి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది అనే భయాలు తనకు లేవని ఆమె పేర్కొన్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజ్ ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల పని సులభమైందన్నారు.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM