సినిమాల్లో హీరోయిన్లతోనే స్పెషల్ సాంగ్స్

by సూర్య | Thu, Jan 08, 2026, 06:17 PM

ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం ప్రత్యేకంగా హీరోయిన్లను తీసుకువచ్చేవారు. కానీ ఇప్పుడు తమ సినిమాల్లోని హీరోయిన్లతోనే స్పెషల్ సాంగ్స్ చేయిస్తున్నారు. 'రాజా సాబ్' సినిమాలోని హీరోయిన్లు కూడా ఈ కోవలోకి చేరారు. 'నాచే నాచే' పాటతో ఈ సినిమా బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. గతంలో 'థామా' సినిమాలో రష్మిక మందన్న, 'స్త్రీ 2'లో శ్రద్ధా కపూర్, తమన్నా, 'భేడియా'లో కృతి సనన్ కూడా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేశారు. తెలుగులోనూ 'మిరాయ్‌' సినిమాలోని 'వైబ్ ఉంది' పాట ఈ ట్రెండ్‌ను అనుసరించింది. హీరోయిన్ రితికా నాయక్‌తోనే ఈ పాటను చేయించారు.

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM