హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ వ్యాఖ్యలు.. అనసూయ యూ-టర్న్!

by సూర్య | Thu, Jan 08, 2026, 02:54 PM

‘దండోరా’ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై నటి అనసూయ తీవ్రంగా స్పందించి, శివాజీని విమర్శించారు. అయితే తాజాగా అనసూయ తన వైఖరి మార్చుకుని, శివాజీ ఉద్దేశాన్ని సానుకూలంగా అర్థం చేసుకున్నట్లు వ్యాఖ్యానించారు. శివాజీ కష్టపడి ఎదిగారని, ఆడపిల్లల భద్రతపై ఆయనకు మంచి ఉద్దేశం ఉందని, అయితే అబ్బాయిల బాధ్యతను కూడా గుర్తు చేసి ఉంటే వివాదం వచ్చేది కాదని ఆమె సున్నితంగా సర్దిచెప్పారు. దీంతో ఈ మాటల యుద్ధానికి తెరపడినట్లు కనిపిస్తోం

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM