IMDbలో సారా అర్జున్ సునామీ

by సూర్య | Thu, Jan 08, 2026, 02:03 PM

బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’ ఘన విజయంతో నటి సారా అర్జున్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. తాజాగా ఆమె IMDb ట్రెండింగ్ సెలబ్రిటీల జాబితాలో ప్రభాస్, విజయ్ వంటి వారిని అధిగమించి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ‘ధురంధర్’ చిత్రంలో ఆమె పోషించిన ‘యలీనా’ పాత్రకు, రణ్‌వీర్ సింగ్‌తో ఆమె కెమిస్ట్రీకి యువత నుండి మంచి స్పందన లభించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 33 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1260 కోట్లకు పైగా వసూలు చేసి, ‘పుష్ప 2’ మరియు ‘KGF 2’ రికార్డులను అధిగమించింది.

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM