మెగాస్టార్ చిరంజీవి సరసన ఐశ్వర్యారాయ్?

by సూర్య | Thu, Jan 08, 2026, 11:06 AM

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం 158వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ రస్టిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఫిబ్రవరిలో ప్రారంభమై, మార్చి 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉంది.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM