'రాజా సాబ్' నా జీవితంలో ప్రత్యేక చిత్రం: నిధి అగర్వాల్

by సూర్య | Thu, Jan 08, 2026, 10:53 AM

'ది రాజా సాబ్' సినిమా వేడుకలో హీరోయిన్ నిధి అగర్వాల్ పలు విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనదని, చిత్ర బృందం తనను ఎంతో ప్రేమగా చూసుకుందని ఆమె తెలిపారు. దర్శకుడు మారుతీ, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. హీరో ప్రభాస్ ఈ వేడుకకు హాజరు కాలేకపోవడం పట్ల నిధి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. సినిమా బాగా వచ్చిందని, ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM