శంబాల విజయం.. సాయి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

by సూర్య | Wed, Jan 07, 2026, 02:52 PM

నటుడు ఆది సాయి కుమార్ నటించిన 'శంబాల' సినిమా క్రిస్మస్ కానుకగా విడుదలై మంచి మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఈ సినిమా విజయంపై హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ 'శంబాల' సినిమా విజయం ఇప్పుడే మొదలైందని, 2026 గొప్పగా ప్రారంభమైందని అన్నారు. మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుందని, తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారని తెలిపారు.

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM