దళపతి విజయ్‌కు కొత్త చిక్కులు

by సూర్య | Tue, Jan 06, 2026, 06:19 PM

టీవీకే పార్టీ అధినేత, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆయన చివరి సినిమాగా పేర్కొంటున్న ‘జన నాయకుడు’ ఈ నెల 9వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. దీనిపై చిత్ర బృందం కోర్టును ఆశ్రయించగా.. బుధవారం విచారణ జరగనుంది. మరోవైపు కరూర్ తొక్కిసలాట కేసులో ఈ నెల 12న విచారణకు రావాలని విజయ్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM