సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ

by సూర్య | Tue, Jan 06, 2026, 04:22 PM

యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది రాజా సాబ్’ సెన్సార్ ప్రక్రియను పూర్తిచేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) సభ్యులు సినిమాను పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా UA16+ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్, ఫాంటసీ, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలిపి రూపొందించిన ఈ సినిమా మొత్తం నిడివి సుమారుగా 3 గంటల 10 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM