'NBK 111' మూవీ నుంచి తప్పుకున్న నయనతార!

by సూర్య | Tue, Jan 06, 2026, 04:18 PM

నందమూరి బాలకృష్ణ కెరీర్ నాలుగు దశాబ్దాలు దాటినా జోరు తగ్గలేదు. ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన బాలయ్య, ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటుందని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చినా, ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్, నయనతార అధిక రెమ్యునరేషన్ దీనికి కారణమని టాక్.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM