బండ్ల గణేష్ ఇంట్లో శ్రీనివాస లక్ష్మీ కల్యాణం: సినీ ప్రముఖుల హాజరు

by సూర్య | Thu, Dec 11, 2025, 11:43 AM

నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో 'శ్రీనివాస లక్ష్మీ కల్యాణం' వేడుకను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.  పంచెకట్టులో కలశం పట్టుకుని బండ్ల గణేష్ నడవడం అందరినీ ఆకట్టుకుంది. ఆయన భార్య, కుమారులు కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ వేడుకకు సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై, బండ్ల గణేష్ ను అభినందించారు.

Latest News
 
'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులో 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' Sat, Jan 17, 2026, 06:05 PM
మంచి కంటెంట్ ఉంటే విజయం తధ్యమని మరోసారి రుజువైంది Sat, Jan 17, 2026, 06:01 PM
సెట్‌లో అందరి ముందే నన్ను అలా అన్నారు Sat, Jan 17, 2026, 05:52 PM
రోజురోజుకి ముదురుతున్న 'టాక్సిక్' సినిమా టీజర్ వివాదం Sat, Jan 17, 2026, 05:51 PM
రెహమాన్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్ Sat, Jan 17, 2026, 05:49 PM