అఖండ 2: అడ్వాన్స్ బుకింగ్స్ జోరు.. 15 కోట్లు దాటిన గ్రాస్!

by సూర్య | Thu, Dec 11, 2025, 10:44 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే కాసేపటి క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా, తెలంగాణలో టికెట్లు హాట్ కేక్స్‌లా అమ్ముడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చేలా కనిపిస్తోంది. ఓవర్సీస్ లోనూ బుకింగ్స్ మొదలయ్యాయి. నార్త్ అమెరికాలో తక్కువ సమయంలోనే లక్ష డాలర్లు అందుకుంది.

Latest News
 
'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులో 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' Sat, Jan 17, 2026, 06:05 PM
మంచి కంటెంట్ ఉంటే విజయం తధ్యమని మరోసారి రుజువైంది Sat, Jan 17, 2026, 06:01 PM
సెట్‌లో అందరి ముందే నన్ను అలా అన్నారు Sat, Jan 17, 2026, 05:52 PM
రోజురోజుకి ముదురుతున్న 'టాక్సిక్' సినిమా టీజర్ వివాదం Sat, Jan 17, 2026, 05:51 PM
రెహమాన్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్ Sat, Jan 17, 2026, 05:49 PM