అఖండ-2: థియేటర్లలో టిక్కెట్ ధరలు భారీగా పెంపు

by సూర్య | Wed, Dec 10, 2025, 07:19 PM

డిసెంబర్ 12న విడుదల కానున్న ‘అఖండ-2’ సినిమా కోసం, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టిక్కెట్ ధరల పెంపునకు తాత్కాలికంగా అనుమతి మంజూరు చేసింది. హోమ్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన మెమో ప్రకారం, డిసెంబర్ 12 నుంచి 14 వరకు సింగిల్ స్క్రీన్‌లలో 50, మల్టీప్లెక్స్‌లలో 100 అదనంగా వసూలు చేయవచ్చు. డిసెంబర్ 11న రాత్రి 8 గంటల ప్రత్యేక షోకు 600 టిక్కెట్ ధర నిర్ణయించారు. అయితే ఈ అదనపు ఆదాయంలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలి.

Latest News
 
'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులో 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' Sat, Jan 17, 2026, 06:05 PM
మంచి కంటెంట్ ఉంటే విజయం తధ్యమని మరోసారి రుజువైంది Sat, Jan 17, 2026, 06:01 PM
సెట్‌లో అందరి ముందే నన్ను అలా అన్నారు Sat, Jan 17, 2026, 05:52 PM
రోజురోజుకి ముదురుతున్న 'టాక్సిక్' సినిమా టీజర్ వివాదం Sat, Jan 17, 2026, 05:51 PM
రెహమాన్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్ Sat, Jan 17, 2026, 05:49 PM