సత్య హీరోగా కొత్త సినిమా: రియా సింఘా హీరోయిన్‌గా పరిచయం

by సూర్య | Wed, Dec 10, 2025, 07:18 PM

ప్రముఖ హాస్యనటుడు సత్య ఇప్పుడు హీరోగా మారనున్నారు. దర్శకుడు రితేష్ రానా తన నాల్గవ చిత్రంలో సత్యను హీరోగా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కానుంది. 'సత్య ఈజ్ నాట్ జెట్లీ' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్నసినిమా కొత్త కోణంలో సత్యను ఆవిష్కరించనుంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Latest News
 
'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులో 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' Sat, Jan 17, 2026, 06:05 PM
మంచి కంటెంట్ ఉంటే విజయం తధ్యమని మరోసారి రుజువైంది Sat, Jan 17, 2026, 06:01 PM
సెట్‌లో అందరి ముందే నన్ను అలా అన్నారు Sat, Jan 17, 2026, 05:52 PM
రోజురోజుకి ముదురుతున్న 'టాక్సిక్' సినిమా టీజర్ వివాదం Sat, Jan 17, 2026, 05:51 PM
రెహమాన్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్ Sat, Jan 17, 2026, 05:49 PM