ఈటీవీ విన్‌ లో 'కలివి వనం' స్ట్రీమింగ్

by సూర్య | Wed, Dec 10, 2025, 04:09 PM

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్‌’ ‘కలివి వనం’ సినిమాను గురువారం (డిసెంబరు 11) నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ప్రకృతి గొప్పతనాన్ని, తెలంగాణ జానపదాలను చాటిచెప్పేలా రూపొందిన ఈ చిత్రంలో నాగదుర్గ హీరోయిన్‌గా నటించగా, రఘుబాబు, సమ్మెట గాంధీ, బిత్తిరి సత్తి కీలక పాత్రలు పోషించారు. గతంలో థియేటర్లలో విడుదలై ఆకట్టుకున్న ‘రాజు వెడ్స్‌ రాంబాయి’  సినిమా కూడా త్వరలోనే ఈటీవీ విన్‌ లో స్ట్రీమింగ్ కానుంది.

Latest News
 
'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులో 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' Sat, Jan 17, 2026, 06:05 PM
మంచి కంటెంట్ ఉంటే విజయం తధ్యమని మరోసారి రుజువైంది Sat, Jan 17, 2026, 06:01 PM
సెట్‌లో అందరి ముందే నన్ను అలా అన్నారు Sat, Jan 17, 2026, 05:52 PM
రోజురోజుకి ముదురుతున్న 'టాక్సిక్' సినిమా టీజర్ వివాదం Sat, Jan 17, 2026, 05:51 PM
రెహమాన్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్ Sat, Jan 17, 2026, 05:49 PM