ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు లేవు, ఓటీటీలో సందడి

by సూర్య | Fri, Dec 05, 2025, 08:04 PM

ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల విడుదలలు లేవు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన 'అఖండ 2: తాండవం' వాయిదా పడింది. దీంతో గత రెండు వారాల్లో విడుదలైన చిన్న సినిమాలే థియేటర్లలో సందడి చేయనున్నాయి. సినీ ప్రియుల కోసం ఓటీటీలోకి సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు అందుబాటులోకి రానున్నాయి. రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' నెట్‌ఫ్లిక్స్‌లో, 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' జీ5లో, మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ నటించిన 'డీయస్‌ ఈరే' జియో హాట్‌ స్టార్‌లో, సుధీర్ బాబు నటించిన 'జటాధర' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Latest News
 
'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులో 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' Sat, Jan 17, 2026, 06:05 PM
మంచి కంటెంట్ ఉంటే విజయం తధ్యమని మరోసారి రుజువైంది Sat, Jan 17, 2026, 06:01 PM
సెట్‌లో అందరి ముందే నన్ను అలా అన్నారు Sat, Jan 17, 2026, 05:52 PM
రోజురోజుకి ముదురుతున్న 'టాక్సిక్' సినిమా టీజర్ వివాదం Sat, Jan 17, 2026, 05:51 PM
రెహమాన్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్ Sat, Jan 17, 2026, 05:49 PM