పుష్ప 2 జపాన్‌లో 'పుష్ప కున్రిన్‌'గా జనవరి 16న విడుదల

by సూర్య | Fri, Dec 05, 2025, 04:05 PM

అంతర్జాతీయ వేదికలపై  భారతీయ చలన చిత్రాలు సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా జపాన్ మార్కెట్‌పై మన మేకర్స్ ప్రత్యేక దృష్టి సారించారు. 'పుష్ప 2: ది రూల్' చిత్రం జనవరి 16న జపాన్‌లో 'పుష్ప కున్రిన్‌' పేరుతో విడుదల కానుంది.  ఆర్ఆర్ఆర్' సినిమా అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సుకుమార్ 'పుష్ప 2' కథ జపాన్ హార్బర్ సీన్‌తో మొదలవుతుందని, పుష్ప జపాన్ ఎందుకు వెళ్లాడనే సస్పెన్స్‌ను 'పుష్ప 3'లో చూపించనున్నట్లు తెలిపారు.

Latest News
 
'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులో 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' Sat, Jan 17, 2026, 06:05 PM
మంచి కంటెంట్ ఉంటే విజయం తధ్యమని మరోసారి రుజువైంది Sat, Jan 17, 2026, 06:01 PM
సెట్‌లో అందరి ముందే నన్ను అలా అన్నారు Sat, Jan 17, 2026, 05:52 PM
రోజురోజుకి ముదురుతున్న 'టాక్సిక్' సినిమా టీజర్ వివాదం Sat, Jan 17, 2026, 05:51 PM
రెహమాన్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్ Sat, Jan 17, 2026, 05:49 PM