మీనాక్షి చౌదరి.. సుశాంత్‌తో ప్రేమాయణంపై జోరుగా ప్రచారం!

by సూర్య | Fri, Dec 05, 2025, 03:56 PM

ప్రముఖ నటి మీనాక్షి చౌదరి, అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ 'ఇచట వాహనములు నిలుపరాదు' చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది ప్రేమగా మారిందని అంటున్నారు. ఇటీవల ఒక ప్రైవేట్ పార్టీలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు బలనిచ్చినట్లయ్యింది.

Latest News
 
'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులో 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' Sat, Jan 17, 2026, 06:05 PM
మంచి కంటెంట్ ఉంటే విజయం తధ్యమని మరోసారి రుజువైంది Sat, Jan 17, 2026, 06:01 PM
సెట్‌లో అందరి ముందే నన్ను అలా అన్నారు Sat, Jan 17, 2026, 05:52 PM
రోజురోజుకి ముదురుతున్న 'టాక్సిక్' సినిమా టీజర్ వివాదం Sat, Jan 17, 2026, 05:51 PM
రెహమాన్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వహిందూ పరిషత్ Sat, Jan 17, 2026, 05:49 PM