మహేష్‌బాబు సినిమా టైటిల్ రిలీజ్‌.. అభిమానుల్లో జోష్

by సూర్య | Sat, Nov 15, 2025, 07:30 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు–రాజమౌళి కొత్త సినిమా టైటిల్ “వారణాసి”ని రామోజీ ఫిల్మ్ సిటీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న వీడియో క్లిప్ కూడా రిలీజ్ చేశారు. టైటిల్ విడుదలతో మహేష్ అభిమానులు ఫుల్ ఉత్సాహంలో ఉన్నారు. ఈ టైటిల్ సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు, అభిమానుల్లో జోస్ పెంచింది. మేకర్స్ ప్రకారం, సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

Latest News
 
స్టార్ సింగర్ గీతా: Actor Nandu ప్రపోజల్ కథను పంచుకున్న హృదయస్పర్శి క్షణం Wed, Dec 10, 2025, 10:39 PM
అఖండ 2 టికెట్ ధరల పెంపు ఖరారయిందా? తెలుసుకోండి కొత్త రేట్లు Wed, Dec 10, 2025, 10:11 PM
అఖండ-2: థియేటర్లలో టిక్కెట్ ధరలు భారీగా పెంపు Wed, Dec 10, 2025, 07:19 PM
సత్య హీరోగా కొత్త సినిమా: రియా సింఘా హీరోయిన్‌గా పరిచయం Wed, Dec 10, 2025, 07:18 PM
ఈటీవీ విన్‌ లో 'కలివి వనం' స్ట్రీమింగ్ Wed, Dec 10, 2025, 04:09 PM