బాక్సాఫీస్ వద్ద సత్తాచాటిన శివ రీ రిలీజ్

by సూర్య | Fri, Nov 14, 2025, 07:41 PM

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ జోరు అందుకుంది. అక్కినేని నాగార్జున నటించిన ఆల్ టైం క్లాసిక్ హిట్ 'శివ' చిత్రం 4K లో  శుక్రవారం విడుదలైంది. నేటి తరం యువత, స్టార్ హీరోలు, దర్శకుల ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విడుదలైన రోజు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు 20 వేల టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ కాగా, నేడు 16 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

Latest News
 
వారణాసి నుంచి సంక్రాంతికి మహేష్ బాబు కొత్త లుక్? Wed, Jan 14, 2026, 02:49 PM
డేటింగ్ రూమర్లపై వరుణ్ సందేశ్ వ్యాఖ్యలు Wed, Jan 14, 2026, 02:27 PM
కుమారుడి కెరీర్ పై నా ఒత్తిడి లేదు: రవితేజ Wed, Jan 14, 2026, 02:24 PM
రెండోరోజూ ‘శంకరవరప్రసాద్‌’ దూకుడు.. వసూళ్లు ఎన్ని కోట్లంటే! Wed, Jan 14, 2026, 01:54 PM
హీరోయిన్ గానే గుర్తింపు కోరుకుంటున్నా: హీరోయిన్ శ్రీలీల Wed, Jan 14, 2026, 01:51 PM