ప్రముఖ బాలీవుడ్ నటి కామినీ కౌశల్ కన్నుమూత

by సూర్య | Fri, Nov 14, 2025, 03:21 PM

ప్రముఖ బాలీవుడ్ నటి కామినీ కౌశల్ (98) కన్నుమూశారు. 1927 ఫిబ్రవరి 24న జన్మించిన కామినీ కౌశల్.. హిందీలో అనేక చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన మొదటి సినిమా ‘నీచా నగర్’కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకుంది. ‘దో భాయ్, షహీద్, నదియా కే పార్, జిద్దీ, శభ్‌నమ్, జంజీర్, నైట్ క్లబ్, జలర్, కబీర్ సింగ్, ప్రేమ్ నగర్, లాల్ సింగ్ చడ్డా తదితర సినిమాల్లో నటించారు.

Latest News
 
"తెలంగాణలో అఖండ 2 టికెట్ ప్రైస్ బూస్ట్! కొత్త రేట్లు బయటకు!" Thu, Dec 04, 2025, 07:59 PM
సినిమాలు వదిలి స్కూల్‌కు వెళ్తున్న స్టార్ హీరోయిన్ Thu, Dec 04, 2025, 07:39 PM
ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 ల‌క్ష‌ల‌తో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్ Thu, Dec 04, 2025, 04:14 PM
హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈషా చూడొద్దు: బన్నీ వాసు Thu, Dec 04, 2025, 03:27 PM
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్‌టైమ్ 3 గంటల15 నిమిషాలు! Thu, Dec 04, 2025, 03:16 PM