రామ్ చరణ్ నటనపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం

by సూర్య | Wed, Nov 12, 2025, 07:55 PM

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబులపై ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటపై స్పందిస్తూ, చరణ్ నటన, అతన్ని చూపించిన విధానాన్ని వర్మ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక స్టార్ సహజత్వంతో ఉన్నప్పుడే ప్రకాశవంతంగా కనిపిస్తాడని, భారీ సెట్స్ లేకుండా హీరోపైనే దృష్టి నిలిపిన బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభను కూడా వర్మ కొనియాడారు.

Latest News
 
ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు లేవు, ఓటీటీలో సందడి Fri, Dec 05, 2025, 08:04 PM
హీరోగా రామ్ గోపాల్ వర్మ.. 'షో మ్యాన్' ఫస్ట్ లుక్ అదిరింది! Fri, Dec 05, 2025, 08:00 PM
బాలీవుడ్‌లో మొసళ్లున్నాయి: దివ్య ఖోస్లా Fri, Dec 05, 2025, 07:49 PM
పుష్ప 2 జపాన్‌లో 'పుష్ప కున్రిన్‌'గా జనవరి 16న విడుదల Fri, Dec 05, 2025, 04:05 PM
మీనాక్షి చౌదరి.. సుశాంత్‌తో ప్రేమాయణంపై జోరుగా ప్రచారం! Fri, Dec 05, 2025, 03:56 PM