షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా బడ్జెట్ రూ.350 కోట్లకు చేరిక

by సూర్య | Sun, Nov 09, 2025, 02:34 PM

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న చిత్రం 'కింగ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మొదట అతిథి పాత్రలో నటించాలనుకున్న షారుఖ్.. కథ మార్పుతో లీడ్ రోల్‌లోకి వచ్చారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూ.150 కోట్లతో ప్రారంభమైన ఈ సినిమా బడ్జెట్.. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రూ.350 కోట్లకు చేరింది. ఈ చిత్రం భారత సినిమా చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ చిత్రంగా పరిగణించబడుతోంది. 2026లో విడుదల కానుంది.

Latest News
 
స్టార్ సింగర్ గీతా: Actor Nandu ప్రపోజల్ కథను పంచుకున్న హృదయస్పర్శి క్షణం Wed, Dec 10, 2025, 10:39 PM
అఖండ 2 టికెట్ ధరల పెంపు ఖరారయిందా? తెలుసుకోండి కొత్త రేట్లు Wed, Dec 10, 2025, 10:11 PM
అఖండ-2: థియేటర్లలో టిక్కెట్ ధరలు భారీగా పెంపు Wed, Dec 10, 2025, 07:19 PM
సత్య హీరోగా కొత్త సినిమా: రియా సింఘా హీరోయిన్‌గా పరిచయం Wed, Dec 10, 2025, 07:18 PM
ఈటీవీ విన్‌ లో 'కలివి వనం' స్ట్రీమింగ్ Wed, Dec 10, 2025, 04:09 PM