మరో వారంలో రాజాసాబ్‌ మొదటి సింగిల్

by సూర్య | Sun, Nov 09, 2025, 02:01 PM

గ్లోబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న 'రాజాసాబ్‌' చిత్రంపై అప్‌డేట్ అందింది. ప్రభాస్ అభిమానుల కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ పలు విషయాలు చెప్పి జోష్ నింపాడు. మరో వారంలోనే మొదటి సింగిల్ విడుదల కానుందని అంతేకాకుండా మూడు పాటలు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతాయని తెలిపారు. అభిమానులు నెగెటివ్ ట్రెండ్స్‌లో జాయిన్ అవ్వొద్దని సినిమా వినోదాన్ని అందిస్తుందని చెప్పుకొచ్చారు.

Latest News
 
స్టార్ సింగర్ గీతా: Actor Nandu ప్రపోజల్ కథను పంచుకున్న హృదయస్పర్శి క్షణం Wed, Dec 10, 2025, 10:39 PM
అఖండ 2 టికెట్ ధరల పెంపు ఖరారయిందా? తెలుసుకోండి కొత్త రేట్లు Wed, Dec 10, 2025, 10:11 PM
అఖండ-2: థియేటర్లలో టిక్కెట్ ధరలు భారీగా పెంపు Wed, Dec 10, 2025, 07:19 PM
సత్య హీరోగా కొత్త సినిమా: రియా సింఘా హీరోయిన్‌గా పరిచయం Wed, Dec 10, 2025, 07:18 PM
ఈటీవీ విన్‌ లో 'కలివి వనం' స్ట్రీమింగ్ Wed, Dec 10, 2025, 04:09 PM