అజయ్ భూపతి దర్శకత్వంలో హీరోగా ఘట్టమనేని జయకృష్ణ ఎంట్రీ

by సూర్య | Sun, Nov 09, 2025, 12:38 PM

మహేష్ బాబు అన్న దివంగత నటుడు రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ సందర్బంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదలైంది. 'ఆర్ఎక్స్ 100' 'మంగళవారం' ఫేమ్ అజయ్ భూపతి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు 'శ్రీనివాస మంగాపురం' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. ఇక ఈ చిత్రంతో జయకృష్ణ ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

Latest News
 
వారణాసి నుంచి సంక్రాంతికి మహేష్ బాబు కొత్త లుక్? Wed, Jan 14, 2026, 02:49 PM
డేటింగ్ రూమర్లపై వరుణ్ సందేశ్ వ్యాఖ్యలు Wed, Jan 14, 2026, 02:27 PM
కుమారుడి కెరీర్ పై నా ఒత్తిడి లేదు: రవితేజ Wed, Jan 14, 2026, 02:24 PM
రెండోరోజూ ‘శంకరవరప్రసాద్‌’ దూకుడు.. వసూళ్లు ఎన్ని కోట్లంటే! Wed, Jan 14, 2026, 01:54 PM
హీరోయిన్ గానే గుర్తింపు కోరుకుంటున్నా: హీరోయిన్ శ్రీలీల Wed, Jan 14, 2026, 01:51 PM