మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తా - హీరోయిన్ కామాక్షి భాస్కరాల

by సూర్య | Sat, Nov 08, 2025, 07:50 PM

అల్లరి నరేష్ హీరోగా  కామాక్షి భాస్కరాల నటించిన '12 ఎ రైల్వే కాలనీ' సినిమా నవంబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి భాస్కరాల మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తానని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆమెకు నిరుత్సాహంగా ఉన్నప్పుడు లేదా బలం కావాలని కోరుకున్నప్పుడు స్మశానానికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తెలిపారు. దీనిపై నెటిజెన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు

Latest News
 
ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు లేవు, ఓటీటీలో సందడి Fri, Dec 05, 2025, 08:04 PM
హీరోగా రామ్ గోపాల్ వర్మ.. 'షో మ్యాన్' ఫస్ట్ లుక్ అదిరింది! Fri, Dec 05, 2025, 08:00 PM
బాలీవుడ్‌లో మొసళ్లున్నాయి: దివ్య ఖోస్లా Fri, Dec 05, 2025, 07:49 PM
పుష్ప 2 జపాన్‌లో 'పుష్ప కున్రిన్‌'గా జనవరి 16న విడుదల Fri, Dec 05, 2025, 04:05 PM
మీనాక్షి చౌదరి.. సుశాంత్‌తో ప్రేమాయణంపై జోరుగా ప్రచారం! Fri, Dec 05, 2025, 03:56 PM