ఓపెన్ అయ్యిన 'థామా' అడ్వాన్స్ బుకింగ్స్

by సూర్య | Fri, Oct 17, 2025, 03:43 PM

ముంజ్యా ఫేమ్ ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన 'థామా' చిత్రం అక్టోబర్ 21, 2025న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. ఆయుష్మాన్ ఖుర్రానా, పరేష్ రావల్ మరియు నవాజుద్దీన్ సిద్దికి, రష్మికా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని నైరెన్ భట్, అరుణ్ ఫ్యులారేరా మరియు సురేష్ మాథ్యూ రాశారు. ఈ ప్రాజెక్టును మాడాక్ ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Latest News
 
అభిషేక్ బచ్చన్ మేకప్ ఆర్టిస్ట్ మృతి Wed, Nov 12, 2025, 07:58 PM
డిసెంబర్ 31న 'పెద్ది' సెకండ్ సింగిల్ విడుదల Wed, Nov 12, 2025, 07:56 PM
రామ్ చరణ్ నటనపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం Wed, Nov 12, 2025, 07:55 PM
క్షేమంగానే ఉన్నానన్న గోవిందా Wed, Nov 12, 2025, 04:49 PM
'చంద్రముఖి' చిత్రం అప్పుడు అలా జరిగింది Wed, Nov 12, 2025, 04:47 PM