వార్ 2 ఫెయిల్యూర్.. కియారా కెరీర్‌కు గట్టి దెబ్బ?

by సూర్య | Mon, Oct 13, 2025, 07:41 PM

బాలీవుడ్‌లో 'వార్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కియారా అద్వానీ కెరీర్‌కు గట్టి దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ ఫ్లాప్ కావడంతో అభిమానులు నిరాశ చెందారు. కియారా అద్వానీతో వైఆర్ఎఫ్ మూడు సినిమాల ఒప్పందం చేసుకున్నప్పటికీ, తల్లి అయిన కియారా ప్రస్తుతం మేటర్నిటీ బ్రేక్‌లో ఉండటం, వైఆర్ఎఫ్ సంస్థ కొత్త హీరోయిన్లను తీసుకురావాలని భావిస్తుండటంతో కియారాను రీప్లేస్ చేసే చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Latest News
 
నేడు సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి.. అరుదైన ఫోటోను పంచుకున్న మహేశ్ బాబు Sat, Nov 15, 2025, 01:51 PM
‘ఇట్లు మీ వెదవ’ ఈ నెల 21న విడుదల Sat, Nov 15, 2025, 10:48 AM
షూటింగ్ టైమ్ లో అలా చేయాలని ఒత్తిడి తెచ్చారు: చాందిని చౌదరి Sat, Nov 15, 2025, 10:37 AM
రామ్, అనిల్ రావిపూడి కాంబోలో కొత్త సినిమా? Fri, Nov 14, 2025, 07:41 PM
బాక్సాఫీస్ వద్ద సత్తాచాటిన శివ రీ రిలీజ్ Fri, Nov 14, 2025, 07:41 PM