శోభిత అందాల ఆరబోత.. ఫ్యాన్స్ షాక్!

by సూర్య | Fri, Oct 10, 2025, 10:58 AM

హీరో నాగచైతన్య భార్య శోభిత సోషల్ మీడియాలో ఇటీవల వరుసగా పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేశాయి. ఈ ఫొటోల్లో ఆమె అందాలను ఆరబోసింది. పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ కాబోలు ఆమె ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం. శోభిత ఇందులో టైట్ డ్రెస్ లో ఫోజులు ఇచ్చింది. తన టాప్ అందాలతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది శోభిత.గతేడాది డిసెంబర్ 4న నాగ చైతన్య- శోభిత దూళిపాళ్ల పెళ్లి జరిగింది. కొద్దిమంది అతిథుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుక అట్టహాసంగా ముగిసింది. ఈ పెళ్ళి వేడుకలకు స్టార్ సెలబ్రిటీలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.పెద్దల ఆశీస్సులతో ఒక్కటై వివాహ బంధంలోకి అడుగు పెట్టిన ఈ జంట.. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా అక్కినేని అఖిల్ పెళ్ళిలో కూడా శోభిత- నాగ చైతన్య సందడి కనిపించింది.ఇప్పుడు అక్కినేని కోడలిగా, నాగ చైతన్య భార్యగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది శోభిత. పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన అందాలతో అట్రాక్ట్ చేస్తూనే ఉంది.




 



 


 


 


 

Latest News
 
క్షేమంగానే ఉన్నానన్న గోవిందా Wed, Nov 12, 2025, 04:49 PM
'చంద్రముఖి' చిత్రం అప్పుడు అలా జరిగింది Wed, Nov 12, 2025, 04:47 PM
లైంగిక వేధింపుల కేసులో పలుకుబడిని ఉపయోగించి జానీ మాస్టర్ తప్పించుకోవాలని చూస్తున్నారు Wed, Nov 12, 2025, 04:29 PM
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఐన నటుడు ధర్మేంద్ర Wed, Nov 12, 2025, 04:26 PM
ఈ నెల‌ 14న విడుదల కానున్న 'కాంత' Wed, Nov 12, 2025, 04:24 PM