100 రోజుల కౌంట్‌డౌన్ లో థియేటర్స్ లోకి రానున్న 'పరాశక్తి'

by సూర్య | Mon, Oct 06, 2025, 07:57 PM

సుధా కొంగర దర్శకత్వంలో కోలీవుడ్  నటుడు శివకార్తికేయన్ తన SK 25వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'పరాశక్తి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో జయం రవి మరియు అథర్వ, రానా కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమా జనవరి 14, 2026న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 100 రోజులలో థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్, కెమెరా రవి చంద్రన్ క్రాంక్ చేయనున్నారు. ఈ చిత్రం డాన్ పిక్చర్స్ బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నారు. 

Latest News
 
స్టార్ సింగర్ గీతా: Actor Nandu ప్రపోజల్ కథను పంచుకున్న హృదయస్పర్శి క్షణం Wed, Dec 10, 2025, 10:39 PM
అఖండ 2 టికెట్ ధరల పెంపు ఖరారయిందా? తెలుసుకోండి కొత్త రేట్లు Wed, Dec 10, 2025, 10:11 PM
అఖండ-2: థియేటర్లలో టిక్కెట్ ధరలు భారీగా పెంపు Wed, Dec 10, 2025, 07:19 PM
సత్య హీరోగా కొత్త సినిమా: రియా సింఘా హీరోయిన్‌గా పరిచయం Wed, Dec 10, 2025, 07:18 PM
ఈటీవీ విన్‌ లో 'కలివి వనం' స్ట్రీమింగ్ Wed, Dec 10, 2025, 04:09 PM