|
|
by సూర్య | Mon, Oct 06, 2025, 11:21 AM
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటి నగ్మా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. రజినీకాంత్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించిన ఆమె కెరీర్ మంచి ఫాంలో ఉండగానే, ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, నటులు శరత్ కుమార్, రవి కిషన్ లతో ప్రేమాయణం నడిపినట్లు రూమర్లు వినిపించాయి. వీరికి అప్పటికే వివాహం జరిగింది. నగ్మా ప్రస్తుతం ఒంటరిగా గడుపుతున్నారు. హీరోయిన్ జ్యోతిక, రోహిణి లు ఈమె సొంత చెల్లెలు.
Latest News