అమరావతిలో పది స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

by సూర్య | Thu, Sep 18, 2025, 02:57 PM

నటి మంచు లక్ష్మీ తన 'టీచ్ ఫర్ ఛేంజ్' స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరిస్తోంది. తాజాగా, ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో పది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. ఈ పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంచు లక్ష్మీ తెలిపారు. ఇంతకుముందు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో, అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు.

Latest News
 
సబ్‌స్క్రిప్షన్‌తో బూతు కంటెంట్ ఉండదు: అన్నా రేష్మ రాజన్ Sat, Apr 11, 2026, 02:50 PM
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న జయప్రద కుమారుడు సామ్రాట్! Sat, Apr 11, 2026, 02:48 PM
మే 29న మహేష్ బాబు 'అతిథి' విడుదల! Fri, Apr 10, 2026, 11:33 AM
అల్లు అర్జున్ కొత్త లుక్‍పై స్పందించిన ర‌మ్య‌కృష్ణ‌ Fri, Apr 10, 2026, 10:32 AM
ధురంధర్‌-2 ఓటీటీ విడుదల వాయిదా! Fri, Apr 10, 2026, 10:22 AM