వెన్ను నొప్పి తగ్గాలంటే చేయండిలా

by సూర్య | Sat, Aug 06, 2022, 03:00 PM

చాలా మంది ఉద్యోగులను వేధిస్తున్న సమస్య వెన్ను నొప్పి. వెన్నునొప్పి ఉన్నవారు రోజూ కనీసం 30 నిమిషాలపాటు నడిస్తే ప్రయోజనం ఉంటుంది. వెన్నునొప్పి మరీ ఎక్కువగా ఉంటే మీ వెన్నెముకను సక్రమంగా ఉంచడానికి టేప్, పట్టీలు లేదా స్ట్రెచి బ్యాండ్‌లను వాడటం మంచిది. అధిక బరువు పెరగడం వల్ల కూడా వెన్ను నొప్పి అధికమవుతుంది. అలాగే పొగతాగేవారిలో వెన్ను నొప్పి 4 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది.

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM