నేడు ద్విచక్రవాహనాల వేలం

by సూర్య | Sat, Aug 06, 2022, 02:18 PM

అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డ రెండు ద్విచక్ర వాహనాలను శనివారం భీమిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) స్టేషనులో వేలం వేస్తున్నారు. గొలుసు దుకాణాల ద్వారా మద్యం అమ్మ కాలను నిరోధించేందుకు సెబ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పట్టుబడిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇటీవల ఈ విధంగా సీజ్ చేసిన రెండు వాహనాలను సెబ్ స్టేషన్ ఆవరణలో శనివారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం వేస్తామని ఎస్ఐ డి. పద్మావతి తెలిపారు.

Latest News

 
ఈ నెల 23న వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం లబ్దిదారులకు నగదు జమ Fri, Aug 19, 2022, 09:40 PM
క్షణికావేశంలో తీసుకున్న ఆ నిర్ణయం...విషాధంగా మారింది Fri, Aug 19, 2022, 09:39 PM
ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలూ లేదు: కె.విజయానంద్‌ Fri, Aug 19, 2022, 09:38 PM
నార్కో టెస్ట్ ను ఎదుర్కొనే దమ్ముందా...నారా లోకేష్ కు విజయసాయిరెడ్డి సవాల్ Fri, Aug 19, 2022, 09:37 PM
‘పవన్ మాల’ పేరిట దీక్ష..వినూత్నంగా వ్యవహరిస్తున్న పవన్ అభిమానులు Fri, Aug 19, 2022, 09:36 PM