గండి క్షేత్రములో శ్రావణమాస ఉత్సవాలు

by సూర్య | Sat, Aug 06, 2022, 01:50 PM

చక్రాయపేట మండలం గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం రెండవ శనివారం సందర్భంగా 6-8-2022 ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, ఉత్సవ మూర్తులకు అభిషేకం (ఏకాంతం) అలంకరణ, ఆరాధన. 5 గంటలకు మహా మంగళ హారతి, సర్వదర్శనం. సాయంత్రం 6 గంటలకు పోతన సాహితీ పీఠం అధ్యక్షులు శ్రీ పసుపులేటి శంకర్ గారిచే శ్రావణ మాసం మరియు హనుమ వైభవం గురించి ప్రవచనాలు కలవని. అలాగే రాత్రి 8 గంటలకు బాల నాగమ్మ పౌరాణిక నాటకం ప్రదర్శించబడుతుందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుంద రెడ్డి తెలిపారు. కావున భక్తాదులు ఎల్లరు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM