ఇనిమెర్లలో నేడు వినాయకుడి ధ్వజస్తంభ ప్రతిష్ట

by సూర్య | Sat, Aug 06, 2022, 01:44 PM

పామూరు: పాత ఇనిమెర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన వినాయక స్వామి మందిరం వద్ద శనివారం వినాయకుడి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్త నల్లబోతుల తిరుపతయ్య తెలిపారు. ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా పలు ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు.

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM