జగనన్న కాలలనీకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు

by సూర్య | Sat, Aug 06, 2022, 01:42 PM

జగనన్న కాలనీల్లో గృహాలు నిర్మించుకున్న లబ్దిదారులకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు శుక్రవారం విద్యుత్ శాఖ డీఈఈ పి.యుగంధర్ తెలిపారు. సింగరాయకొండ, జరుగుమల్లి, కొండేపి మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న సింగరాయకొండ మండల వాసులు స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్, మిగిలిన వారు తమ మండలాల్లోని ఏఈ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM