by సూర్య | Sat, Aug 06, 2022, 01:37 PM
అమడగూరు ఎస్ఐ వెంకటనారాయణ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా శుక్రవారం కర్ణాటక రాష్ట్రము నుండి అక్రమంగా తరలిస్తున్న కొట్టువారిపల్లి గ్రామానికి చెందిన కొట్టు రవీంద్ర, బి. గోవింద రెడ్డి అను ఇద్దరిని కొట్టువారిపల్లి గ్రామ శివార్లలో అరెస్టు చేసి వారి వద్ద నుండి 90 ఎమ్ఎల్ 96 టెట్రా ప్యాక్ ల మద్యాన్ని, ఏపీ 21 ఎన్ 8929 నెంబర్ గల ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి, రిమాండ్ కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు.
Latest News