మంగళగిరి రానున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

by సూర్య | Sat, Aug 06, 2022, 01:23 PM

మంగళగిరి: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ నెల 21న మంగళగిరి విచ్చేయనున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధానంగా శివాలయం రథశాల పక్కన దాత కృష్ణా షూ యజమాని మాదాల వెంకటేశ్వరరావు సౌజన్యంతో నిర్మించిన 51 అడుగుల మహాశివుని విగ్రహ ప్రారంభోత్సవాన్ని దత్తాత్రేయ చేతుల మీదుగా చేయనున్నట్టు తెలుస్తోంది. వీటితో మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిసింది.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM