స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

by సూర్య | Sat, Aug 06, 2022, 12:20 PM

నేడు బంగారం ధరలు పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి, రూ.47,650కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరిగి రూ.51,980 కి చేరింది. నేడు వెండి ధర సైతం పెరిగింది. కిలో వెండి ధర రూ.400 పెరిగి, రూ.63,600 కి చేరింది. చేతిలో నగదు లేకున్నా బంగారం కొనవచ్చు.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM