సైబర్ నేరాల పై అవగాహన సదస్సు

by సూర్య | Sat, Aug 06, 2022, 10:32 AM

పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని డెంటల్ కాలేజ్ నందు సైబర్ నేరాలు మరియు లోన్ యాప్ మరియు దిశ యాప్ ల పై అవగాహన సదస్సు గుంటూరు జిల్లా పోలీసులు నిర్వహించారు. ఫేస్ బుక్ వాట్సప్ ,ట్విట్టర్ వంటి యాప్స్ లలో  ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి డబ్బులు అడిగే వారితో జాగ్రత్త వహించాలని , సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ నెంబర్ 8688831520 కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాల్సిందిగా తెలియజేశారు. 

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM