ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

by సూర్య | Sat, Aug 06, 2022, 10:31 AM

నమ్మి ఓట్లేసిన ప్రజల కష్టాలను గాలికి వదిలేసి అక్రమాలు , దౌర్జన్యాల తో పాటు రాసలీలల్లో మునిగి తేలుతున వైసీపీ  ప్రజా ప్రతినిధుల ను చూసి  ప్రజలు చీదరించుకుంటున్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకుండా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు అని జనసేన నాయకులూ మనుక్రాంత్ చెన్నారెడ్డి ఆరోపించారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ...  నమ్మి ఓట్లేసిన ప్రజల కష్టాలను గాలికి వదిలేసి అక్రమాలు , దౌర్జన్యాల తో పాటు రాసలీలల్లో మునిగి తేలుతున వైసీపీ  ప్రజా ప్రతినిధుల ను చూసి  ప్రజలు చీదరించుకుంటున్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకుండా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసారు. 

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM