మరోసారి బుల్లితెరపై విజృంభణకు సిద్ధమవుతున్న బిగ్ బాస్ షో

by సూర్య | Sat, Aug 06, 2022, 04:09 AM

తెలుగులో ఇప్పటివరకు బిగ్ బాస్ షో 5 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసింది. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కూడా ప్రసారమైంది. అయితే అది అన్ని వర్గాలను చేరుకోలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ షో మరోసారి బుల్లితెరపై విజృంభణకు సిద్ధమవుతోంది. తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ షో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా చానల్ విడుదల చేసింది. అన్ని వయసుల వారిని అలరించేందుకు బిగ్ బాస్ సీజన్-6 త్వరలోనే ప్రారంభం కానుందని స్టార్ మా పేర్కొంది. భావోద్వేగాల సమాహారం, రంగుల హరివిల్లు అంటూ బిగ్ బాస్ షోని అభివర్ణించింది. ఈసారి బిగ్ బాస్ కన్ను కాస్త పెద్దదే అని, ప్రేక్షకులకు రెట్టింపు వినోదం గ్యారంటీ అని స్పష్టం చేసింది. 

Latest News

 
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM
కోడి కత్తి శీను లాయర్ ఎంట్రీ.. రాయి తగిలితే పెద్ద గాయమే అవ్వాలిగా! Fri, Apr 19, 2024, 08:52 PM
వైసీపీ అభ్యర్థికి ఇంటిపోరు.. భర్తపై రెబల్‌గా పోటీకి సిద్ధమైన భార్య, నామినేషన్‌కు డేట్ ఫిక్స్! Fri, Apr 19, 2024, 08:51 PM