![]() |
![]() |
by సూర్య | Fri, Aug 05, 2022, 09:24 PM
ఏపీ సీఎం జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చామన్నారు. ఈసారి 175 సీట్లకు గాను 175 సీట్లు గెలవడమే వైసీపీ టార్గెట్ అని అన్నారు. జీవితాంతం నిలిచే విధంగా చరిత్ర లిఖించాలని, మరో 30 ఏళ్లు వైసీపీని ప్రజలు ఆశీర్వదిస్తారని సీఎం జగన్ అన్నారు.
Latest News