ముల్లంగితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

by సూర్య | Fri, Aug 05, 2022, 04:50 PM

ముల్లంగిని రోజూ మనం మన డైట్ లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దగ్గు, జలుబు ఉన్నవారికి ముల్లంగితో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. చర్మ కాంతి కోసం ముల్లంగి బాగా పనిచేస్తుంది. రక్తప్రసరణ సాఫీగా సాగడానికి, అధిక రక్తపోటు నివారణకు ముల్లంగి మంచి ఔషధం అని నిపుణులు తెలుపుతున్నారు. ముల్లంగిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, బి6, పొటాషియం, మినరల్స్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM