ఎంపీ మాధవ్‌ రాజీనామాకు టీడీపీ డిమాండ్

by సూర్య | Fri, Aug 05, 2022, 04:43 PM

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంబంధించినదంటూ ఓ అశ్లీల వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం దీనిపై ప్రతిపక్ష టీడీపీకి చెందిన పలువురు నేతలు మీడియా సమావేశాలు పెట్టి వైసీపీను విమర్శించారు. తక్షణమే ఎంపీ మాధవ్ తో మహిళలకు క్షమాపణ చెప్పించి పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మాధవ్ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM