ఎడ్‌సెట్‌, లాసెట్ ఫలితాలు విడుదల

by సూర్య | Fri, Aug 05, 2022, 04:42 PM

ఏపీలో ఎడ్‌సెట్‌, లాసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎడ్‌సెట్‌ లో 96.43 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. లాసెట్ మూడేళ్ల కోర్సులో 90.81 శాతం, ఐదేళ్ల కోర్సులో 79.51 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. రెండేళ్ల పీజీఎల్ సెట్ లో 97.24 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM