రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌క‌మైంది

by సూర్య | Fri, Aug 05, 2022, 03:57 PM

అర‌గంట మంత్రి అవంతిని తీసేసి గంట రాస‌లీల‌లు సాగించ‌డ‌మే అర్హ‌త‌గా అంబ‌టిని మంత్రిని చేసిన జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి తీరుతో రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌క‌మైంది అని టీడీపీ నాయకులూ బీటెక్ రవి తెలియజేసారు. 


ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పై స్పందిస్తూ.... ఇప్పుడు ఏకంగా పోలీసు అధికారిగా ప‌నిచేసిన వైసీపీ ఎంపీయే గుడ్డ‌లు విప్పుకుని,సెక్సువ‌ల్ హెరాస్‌మెంట్‌కి తెగ‌బ‌డ్డాడు. గోరంట్ల మాధ‌వ్ న‌గ్న‌లీల‌లు మెచ్చిన జ‌గ‌న్ కేంద్ర‌మంత్రిని చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.


రేప్ చేస్తే మంత్రి ప‌ద‌వి,మ‌హిళ‌ల‌పై దాడి చేస్తే ప్ర‌మోష‌న్ ఇస్తున్న జ‌గ‌న్‌రెడ్డి తీరు రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై లైంగిక‌దాడులు పెర‌గ‌డానికి కార‌ణం అవుతోంది.

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM