ఆ వీడియో లో ఉంది నువ్వు కాదని నిరూపించు

by సూర్య | Fri, Aug 05, 2022, 03:56 PM

ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫేక్ వీడియో, ఇది తయారుచేసిన దానిలో చింతకాయల విజయ్, అలానే టీడీపీ కార్యకర్త వంశి కృష్ణ బండారు  ఉన్నారని ఆరోపించినట్లు తెలిసిందే. కాగా ఈ విషయంపై స్పందించిన వంశి కృష్ణ బండారు మాట్లాడుతూ... ఒరెయ్ గోరంట్ల!.... నీ భంబొలజంబలు చూపించే టైం నీకు ఉన్నా చూసి ఫార్వర్డ్ చేసే టైం నాకు లేదు. నన్ను నెల రోజుల కిందట మీ బులుగు బూట్లు నాకే పోలీసులు గాయపరిస్తే సర్జరీ జరిగి ఇంట్లో బెడ్ రెస్ట్ లో ఉన్నాను. 


ఈరోజు దీని వెనుక నేనున్నానని నా పేరు చెప్పావ్. నా కులాన్ని విమర్శించావ్. నీ ఎదవ పని కవర్ చేస్కొడానికి మా పేర్లెందుకు తెస్తావ్ నా కులాన్ని ఎందుకు విమర్శిస్తున్నావ్ర పోర్న్ స్టార్. దాని ఆ వీడియో లో ఉంది నువ్వు కాదని నిరూపించు.లేదంటే మర్యాదగా నీకు ఓటేసిన ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చెయ్. లేదంటే ఆ చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ, శివకృష్ణల పేర్లు ఎందుకు చెప్పానురా అని నువ్వు బాధపడకపోతే మా పార్టీ జెండా మీద ఒట్టురా చెత్త నా కొడక. నీ మొహంతో ఉన్న వీడియో నీకే చెత్త వీడియో లా ఉంటే చూసిన జనాలకి ఎలా ఉండాలిరా చెత్త నా కొడకా అని హద్దులు మీరి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసారు.  

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM