విజయవాడ లో టాస్క్ ఫోర్స్ కార్యాలయం

by సూర్య | Fri, Aug 05, 2022, 03:22 PM

విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.. వివరాల్లోకి వెళ్ళితే...  ఎన్.టి.ఆర్.జిల్లా బందరు రోడ్డు రమేష్ హాస్పిటల్ సమీపంలో ఉన్న ఖాళీగా వున్న పాత మహిళా పోలీస్ స్టేషన్‌ కార్యాలయంను ఆధునీకరించి దానిలో "కమీషనర్స్ టాస్క్ ఫోర్సు" కార్యాలయాన్ని నగర పోలీస్ కమీషనర్ శ్రీకాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. ప్రారంభించడం జరిగింది. 


ఇక నుండి కమీషనర్ టాస్క్ ఫోర్సు వారి కార్యకలాపాలను ఇక్కడ నుండి చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తోపాటు డి.సి.పి.లు శ్రీ విశాల్ గున్ని ఐ.పి.ఎస్.. శ్రీమతి మేరీ ప్రశాంతి ఐ.పి.ఎస్., శ్రీమతి ఏ.బి.టి.ఎస్. ఉదయరాణి , ఎస్.బి.ఏ.డి.సి.పి. శ్రీ సి.హెచ్. లక్ష్మీపతి , క్రైమ్ ఏ.డి.సి.పి. శ్రీమతి పి. వెంకటరత్నం , టాస్క్ ఫోర్సు ఏ.డి.సి.పి. శ్రీ కొల్లి శ్రీనివాస్ , టాస్క్ ఫోర్సు ఏ.సి.పి.లు, శ్రీవర్మ , రమణమూర్తి  మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

 
చంద్రబాబు పుట్టినరోజు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ Sat, Apr 20, 2024, 07:55 PM
రెండు దొంగ ఓట్లు వేసైనా గెలిపించండి.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ Sat, Apr 20, 2024, 07:47 PM
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM
ఏపీలో బీఆర్ఎస్ పోటీ..? బీఫామ్ కోసం కేసీఆర్ వద్దకు లీడర్ Sat, Apr 20, 2024, 07:25 PM